బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు:
నవంబర్ 22న పెర్త్‌లో ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం బీసీసీఐ శుక్రవారం రాత్రి అత్యంత ముఖ్యమైన భారత క్రికెట్ జట్టును ప్రకటించింది. గాయపడిన వెటరన్ పేసర్ మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు. అతని […]